Tuesday 25 February 2020

ఒంటరితనం

మనతో మనం సఖ్యంగా ఉంటే ఏకాంతం కూడా కోలాహలంగా ఉంటుంది. మనమీద మనమే కినుక వహిస్తే సమూహంలో ఉన్నా ఒంటరితనం వెంటాడుతుంది.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042