Monday 12 August 2019



తత్వం బోధపడటం అంటే ఇదేనేమో?

గంటలకొద్దీ జరిగిన వేదాంత చర్చ
కడుపులో గంటకొట్టగానే ఆగిపోయింది.
దేహం వేరు జీవుడు వేరన్నవారు,ఇపుడు
వేడన్నం గురించే చర్చిస్తున్నారు.
SSS