Tuesday, 30 April 2019




Image result for the writer cartoon images

(All the images are used here are royalty free images, if anybody has an objection, please inform, I will remove them immediately)

నేనూ...రాస్తున్నా....
ఈ మధ్య ఖాళీ దొరికినప్పుడల్లా పాటలు రాస్తున్నా. అవి విన్న వాళ్ళందరూ చాలా బావున్నాయని మెచ్చుకుంటున్నారు. అందులో కొన్ని మీ కోసం.
జగమేమాయ...బ్రతుకేమాయ
వేదాలలో సారమింతేనయా...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్....
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకుమా...
ఈ వేళ కూడా రాద్దామని పెన్నూ కాగితం తీసుకుని రేడియో ముందు కూర్చున్నా వాతావరణం సరిలేక, పాటలు వినబడలేదు...
అప్ సెట్ అవ్వద్దే బాగా వినిబడితే, రేపు రెండు రాస్తా...
రాయాలన్న ఆర్తి నాలో
వినాలన్న ఉత్సుకత మీలో
ఉన్నంతసేపూ ఈ ప్రయాణం
ఎవ్వరూ ఆపలేరు
హ........
రాయలేకపోయా...సారీ...