Friday, 3 May 2019





కదా!

విన్నాణంతో విదురుడు-సలహాదారుడు;
మూర్ఖత్వం తో సుయోధనుడు- రారాజు;
ఎక్కువ ఆలోచించేవాడు, ఎదగడు!
ఎదిగేవాడు, ఎక్కువ ఆలోచించడు!
ఇదే లోక ధర్మం