Sunday, 5 May 2019




ప్రవచనం

ఉదయం పది లోపలే 
బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసేసి
నిద్ర(సియెస్టా) తీసేసా.
ఇక ఒంటిగంట లోపు
డిన్నర్ చేసేస్తే చాలు....
అందరికన్నా ఎప్పుడూ
ఒకడుగు ముందుండాలని
నిన్ననే  ప్రవచనం విన్నాను