Saturday, 4 May 2019



కరెక్ట్ కాదేమో!

వర్తమానాన్ని వదిలేసి
భవిష్యత్తు గురించే
ఆలోచించే వాడికి
చరిత్ర ఉండదు.
చరిత్రహీనుడిగా బతకడం
అంత కరెక్ట్ కాదేమో!