Friday 21 June 2019



ఆషాఢ భూతితో
ఆబగా తింటే
అశౌచ సమస్య 
అవమానం తేకుండా
ఆషాఢ నియమం పెట్టారేమో!