Sunday 12 April 2020

మార్పు

మాట్లాడేటపుడు ఎవరైనా తుమ్మితే
సత్యం అనేవారు,
ఇపుడు సచ్చాం అంటున్నారు.
విశ్వాసాల్లో కూడా మార్పే,
ఎంత మాయ జేస్తున్నావే కరోనా!

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042